X
Distributed Energy

Blog

100 కిలోవాట్ల పైబడిన సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణానికి పెట్టుబడులు

August 11, 2021 • DE Energy100 కిలోవాట్ల పైబడిన సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణానికి పెట్టుబడులు

పోలార్ విద్యుత్తు రంగంలో అమభవమున్న మేము , మీ విద్యుత్తు ఆవపరాలను అర్థం చేసుకోగలం . ఈ రంగంలోని నిష్ణాతుల యొక్క సహకారంతో ప్రతి యూనిట్ విద్యుత్తుకి పరసమైన ధరమ అందించగలం . మీ అవసరాలకు అనుగుణంగా విద్యుత్తు ప్లాంటును మార్కెట్టు ధరకంటే ఆకర్షణీయమైన ధరకు స్థాపించగలం . మంచి పెట్టుబడిదారులను గుర్తించి , కాల వ్యవధిలో పని చేస్తూ మీ అవసరాలను పూర్తిచేయడం జరుగుతుంది

 • మీ మూల వ్యాపారం | పరిశ్రమపై దృష్టి కేంద్రీకరించవచ్చు . విద్యుత్తు ప్లాంటు నెలకొల్పడంపై ఒత్తిడికి లోను కానవసరం లేదు
 • మార్కెట్టు కంటే మా యోక్క విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు మేలుగా ఉంటాయి.
 • ఒప్పందాన్ని కొనసాగించవద్దు అనుకుంటే రద్దు చేసుకోవచ్చు

సులభతరమైన పెట్టుబడి లభ్యతకు మార్గదర్శకాలు : 

 • ప్రప్రథమంగా కొన్ని ప్రశ్నలకు జవాబులిస్తూ ఒక ప్రభావవళిని నింపవలసి వుంటుంది
 • ప్రాజెక్టు వివరాలు , డాక్యుమెంటులు మరియు మీరు నింపిన ప్రశ్నావళి విద్యుత్తు యూనిట్ ధర మరియు కొనుగోలు ఒప్పందాన్ని నిర్ధారించడంలో ఉపకరిస్తుంది . 
 • యూనిట్ ధర మరియు కొనుగోలు ఒప్పందానికి మీరు సమ్మతి తెలియజేసిన వెంటనే , పెట్టుబడిదారుల సమ్మతితో ప్లాంటు నిర్మాణం ప్రారంభించడం జరుగుతుంది

DE ను ఎందుకు ఎంచుకోవాలి ? 

 • విద్యుత్తు ప్లాంటుకు సంబంధించిన పెట్టుబడి , నిర్మాణం , మెయింటెనెన్స్ మరియు వడుపుట మా బాధ్యత 
 • మీరు ప్రస్తుతం సహకరిస్తున్న వారికంటే మాతో భాగస్వామ్యం చాలా సులభంగా వుంటుంది . • ఆత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ మంచి సామర్థ్యం ఉన్న ప్లాంటును అందివ్వగలం . 
 • పెట్టుబడిదారులతో మాకు ఉన్న సత్సంబంధాల ద్వారా పెట్టుబడులను ఆచరించగలం . 
 • పై గొడ్డు మేనేజ్ మెంట్ , జీమాందు మేనేజ్మెంట్ మరియు రమోట్ మానిటరింగ్ వంటి అంశాలలో మాకున్నటువంటి అనుభవంలో సర్వోత్తమమైన మెషినరి మరియు పాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం


  Distributed Energy